Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
దావత్ @ 100 మంది
By Eenadu2 min read at Eenadu
In brief
సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో శుభకార్యాలు, ఇతర వేడుకలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని సీఎంసీ కమిషనర్ జి.సృజన పేర్కొన్నారు.
వేడుకకు 100 మందికిపైగా హాజరవుతుంటే కనీసం మూడురోజుల ముందు సీపీసీబీ వెబ్సైట్లో అనుమతి తీసుకోవాలని ఆమె ఆదేశించారు.
కిలో చెత్తకు రూ.3 రుసుము చెల్లించాల్సి ఉంటుందని, ఈ నూతన నిబంధనలు ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చాయని కూడా ఆమె వివరించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
అంతకుమించితే అనుమతి తీసుకోవాల్సిందే కిలో చెత్తకు రూ.3 రుసుము: సీఎంసీ
ఈనాడు, హైదరాబాద్: సైబరాబాద్ కార్పొరేషన్ పరిధిలో శుభకార్యాలు, ఇతర వేడుకలు నిర్వహిస్తున్నారా... ఇకపై ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థలు, కన్వెన్షన్ సెంటర్లు, ఫంక్షన్ హాళ్లు, ఇతర కేంద్రాలకు ముందస్తు అనుమతి తప్పనిసరి. వేడుకకు 100 మందికిపైగా హాజరవుతుంటే.. ఆ కార్యక్రమానికి కనీసం మూడురోజుల ముందు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి(సీపీసీబీ) వెబ్సైట్లో ఈవెంట్ ఇంటిమేషన్ కింద నిర్వాహకులు అనుమతి తీసుకోవాలంటూ సైబరాబాద్ నగర పాలక సంస్థ(సీఎంసీ) కమిషనర్ జి.సృజన పేర్కొన్నారు. ఈ నిబంధన అమలుకు చర్యలు తీసుకోవాలని బుధవారం డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)