Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
150 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ గుర్తింపు
By Eenadu1 min read at Eenadu
In brief
ఆదోని పట్టణంలోని సట్టాబజార్ ప్రాంతంలో పురపాలక అధికారులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మకాలపై మంగళవారం సాయంత్రం దాడులు చేశారు.
పురపాలక కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆదేశాలతో జరిగిన ఈ తనిఖీల్లో 150 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను గుర్తించారు.
పర్యావరణహితం కోసం ఈ నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ పాటించాలని అధికారులు పేర్కొన్నారు, అలాగే మొదటి హెచ్చరికగా దుకాణ యజమానులకు రూ.20వేలు జరిమానా విధించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలో సట్టాబజార్ ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మకాలపై పురపాలక అధికారులు మంగళవారం సాయంత్రం దాడులు చేశారు. పురపాలక కమిషనర్ నయీమ్ అహ్మద్ ఆదేశాలతో ఏకకాలంలో అధికారులు దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో 150 కిలోల సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను గుర్తించారు. దీంతో మొదటి హెచ్చరికగా దుకాణ యజమానులకు రూ.20వేలు జరిమానా విధించారు. పర్యావరణహితం కోసం ప్లాస్టిక్ వాడకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేధించాయని, ఈ నిర్ణయాన్ని ప్రతిఒక్కరూ పాటించాలన్నారు. తనిఖీల్లో మున్సిపల్ ఇంజినీర్ సత్యనారాయణ, డీఈ వెంకట చలపతి, శానిటరీఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)