Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
డబుల్ సెంచరీ వీరుడు ఈసారి విఫలం.. శ్రీలంకపై 40 పరుగులకే వైభవ్ ఔట్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Rising Stars Asia Cup 2026 సెమీఫైనల్లో శ్రీలంక-A తో జరుగుతున్న మ్యాచ్లో భారత్-A ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ 27 బంతుల్లో 40 పరుగులకే ఔటయ్యాడు.
గత మ్యాచ్లో యూఏఈపై 204 పరుగులు చేసిన వైభవ్, ఈ సెమీఫైనల్లో జనిత్ లియనాగే బౌలింగ్లో వికెట్ సమర్పించుకున్నాడు.
అనంతరం అభిషేక్ శర్మ 78 పరుగులు చేయగా, తిలక్ వర్మ హాఫ్ సెంచరీ చేయగా భారత జట్టు 34 ఓవర్లలో 207 పరుగుల వద్ద 4 వికెట్లు కోల్పోయింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
Vaibhav Sooryavanshi: ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (Rising Stars Asia Cup) 2026 సెమీఫైనల్లో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) నుంచి మరో సునామీ ఇన్నింగ్స్ ఆశించిన ఫ్యాన్స్ కి నిరాశే మిగిలింది. ఈరోజు (2026, నవంబర్ 26, గురువారం) శ్రీలంక-A (Sri Lanka A)తో జరుగుతున్న మొదటి సెమీఫైనల్లో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ 27 బంతుల్లో 40 పరుగులకే ఔటయ్యాడు. జట్టుకు మంచి శుభారంభం అందించినప్పటికీ, జనిత్ లియనాగే (Janith Liyanage) బౌలింగ్లో వికెట్ సమర్పించుకోవడంతో భారీ ఇన్నింగ్స్ ఆడే అవకాశాన్ని కోల్పోయాడు.
గత మ్యాచ్లో 204.. ఈ మ్యాచులో 40కే ఔట్:
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)