Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
Vaibhav Sooryavanshi: రికార్డులన్నీ చిన్నబోయిన వేళ.. 52 బంతుల్లో వైభవ్ డబుల్ సెంచరీ!
By V6 Velugu3 min read at V6 Velugu
In brief
వైభవ్ సూర్యవంశీ నవంబర్ 24న యూఏఈతో జరిగిన ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 మ్యాచ్ లో కేవలం 52 బంతుల్లో 204 పరుగులు చేసి డబుల్ సెంచరీ సాధించాడు.
అతను 28 సిక్సులు, 7 ఫోర్లతో ఈ ఇన్నింగ్స్ ఆడగా, అతని దూకుడుతో ఇండియా ఏ జట్టు కేవలం 14.2 ఓవర్లలో 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
ఈ ప్రదర్శనతో అతను లిస్ట్ ఏ క్రికెట్ లో అత్యంత వేగంగా సెంచరీ, డబుల్ సెంచరీ చేసిన రికార్డులను బద్దలు కొట్టాడు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
చితక్కొట్టుడూ.. ఉతుకుడూ.. అనే పదాలకు సరైన అర్థం అంటే ఇదేనేమో. ఎందుకంటే పరుగుల వీరుడు వైభవ్ సూర్యవంశీ డబుల్ సెంచరీ చేసిన విధానం అలాంటిది. దాదాపు అన్నీ సిక్సులు, ఫోర్లతో డబుస్ సెంచరీ చేయడం ప్రపంచ రికార్డే కదా మరి.
కేవలం 28 బంతులలో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన వైభవ్.. అదే ఊపుతో 52 బంతులలో డబుల్ సెంచరీ చేసి ప్రపంచాన్ని ఒక్కసారిగా షాకింగ్ కు గురిచేశాడు. 385 స్ట్రైక్ రేట్ తో ఏబీ డివిలియర్స్ పైన ఉన్న 360 రికార్డును దాటేశాడు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)