Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Dasyam Vinay Bhaska | పార్టీలు మారడమే కడియం కమిట్మెంట్ : దాస్యం వినయ్ భాస్కర్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Dasyam Vinay Bhaskar, the BRS president of Hanumakonda district and former MLA, heavily criticized MLA Kadiyam Srihari, alleging that his commitment is merely changing parties.
He made these remarks during a preparatory meeting for graduate MLC election voter registration in Valair, Hanumakonda district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
వేలేరు : కడియం శ్రీహరిపై హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ గుప్పించారు. పార్టీలు మారడమే ఎమ్మెల్యే కడియం శ్రీహరి కమిట్మెంట్ అని ఎద్దేవా చేశారు. వేలేరు మండలం సోడాశపల్లిలో బుధవారం వేలేరు, ధర్మసాగర్, చిల్పూరు మండలా లకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశానికి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి కడియం రాజకీయ భవిష్యత్తు స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉపఎన్నిక వస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు. గతంలో టీడీపీలో ఉన్న సమయంలో కడియం శ్రీహరి వ్యవహరించిన తీరు కూడా అందరికీ తెలుసని విమర్శించారు. రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి విజయానికి పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)