Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రస్థానం ముగిసింది : ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
Guntur MLA Palla Rajeshwar Reddy criticized the Congress party for turning Telangana into a drought-hit state and stated that the party's era is ending nationwide, ahead of the upcoming MLC elections.
He also called upon party workers to help eligible graduates register as voters.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
వేలేరు: సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని మార్చింది కాంగ్రెస్సేనని, దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి ఎదురవుతున్న ఆ పార్టీ సంకేతమని, తెలంగాణలోనూ కాంగ్రెస్ ప్రస్థానం ముగిసే రోజులు దగ్గరపడ్డాయని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. మూడేళ్ల క్రితం తెలంగాణ ఎట్లా ఉండేది, ప్రస్తుతం ఎట్లా ఉందో పట్టభద్రులు గమనించి ఓటు వేయాలని సూచించారు. హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాశపల్లిలో బుధవారం వేలేరు, ధర్మసాగర్, చిల్పూరు మండలాలకు సంబంధించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. గత పదేళ్లలో తెలంగాణలో సాగునీటి రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం పంటలకు సాగునీరు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ విమర్శించారు. రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని గ్రామాల్లో పట్టభద్రులను గుర్తించి, అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకునేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)