Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Dasyam Vinay Bhasker | నాయిని రాజేందర్ రెడ్డిని ప్రజలు ‘నయ్’ అంటున్నారు : దాస్యం వినయ్ భాస్కర్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చి మోసం చేసిందని ఆరోపించారు.
ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులకు పాల్పడటం దుర్మార్గమని ఆయన విమర్శించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage → · Followed over 14 days across 2 events →
Dasyam Vinay Bhasker | హనుమకొండ చౌరస్తా, నవంబర్ 25 : 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీని, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ప్రజలు ‘నయ్ ’ అంటున్నారని, ఈ లిల్లీపుట్ చెబితే కొందరు పోలీసులు యాక్షన్ చేస్తున్నారని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు.
బుధవారం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో దాస్యం వినయ్ భాస్కర్ నాయిని రాజేందర్ రెడ్డిపై మండిపడ్డారు. ఈ నెల 22న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకుల్లో వణుకు మొదలైందని విమర్శించారు. సభకు ప్రజల నుంచి వచ్చిన స్పందనను చూసి తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు అసత్య ప్రచారాలు, అనవసర వ్యాఖ్యలకు దిగుతున్నారని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించి, ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని స్థాపించి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన బీఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడులకు పాల్పడటం . ఇలాంటి దాడులను యావత్ తెలంగాణ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)