Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Nagurla Venkateshwarlu | దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలి : నాగుర్ల వెంకటేశ్వర్లు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేయడాన్ని వ్యతిరేకిస్తూ రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు పోలీసుల ద్వారా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ నాయకులు ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, గతంలో జరిగిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ నాయకులకు సవాలు చేశారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage → · Followed over 14 days across 2 events →
Nagurla Venkateshwarlu | బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని నగర ప్రజలే కాకుండా జిల్లా ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి దాడులను విద్యార్థులు, మహిళలు సహా ఏ వర్గం ప్రజలు కూడా హర్షించరు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసు యంత్రాంగం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.
బుధవారం బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని, మరోసారి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన హెచ్చరించారు. రాజకీయ విభేదాలను ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకోవాలే తప్ప దాడులకు దిగడం సరికాదు. వరంగల్ జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందంటూ కాంగ్రెస్ నాయకులు పదేపదే చేస్తున్న విమర్శలను బీఆర్ఎస్ నాయకులు ఖండించారు. కేసీఆర్ నాయకత్వంలో గతంలో ఉన్న పది జిల్లాలను 33 జిల్లాలుగా ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేశామన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)