Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
డే కేర్ సెంటర్ అభివృద్ధికి కృషి
By Eenadu||1 min read at Eenadu
In brief
Written by a model, not by Eenadu · not verifiedAI summary· Generated October 19, 2026
- Adilabad Zilla Parishad CEO B. Ravi visited the Pranama multipurpose day care center for the elderly and pledged to work towards its development. He praised the renovation of the old building into a new facility.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
ఆదిలాబాద్ సాంస్కృతికం: వృద్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రణామ్ మల్టీపర్పస్ డే కేర్ సెంటర్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని జడ్పీ సీఈవో బి.రవి అన్నారు. డే కేర్ కేంద్రాన్ని మంగళవారం పరిశీలించారు. అనంతరం వృద్ధులకు అందిస్తున్న సదుపాయాలు, నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేంద్రం జిల్లా పరిషత్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్నిస్తుందని, పాత భవనమైనా దీన్ని నూతనంగా తీర్చిదిద్దడం అభినందనీయమని తెలిపారు. ఆయన వెంట వయోవృద్ధుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు డా.దేవిదాస్ దేశ్ పాండే, అసోసియేట్ అధ్యక్షుడు గంగాధర్, తదితరులు ఉన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)