Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
వేయి స్తంభాల గుడి అభివృద్ధికి రూ.20 కోట్లు
By Eenadu||1 min read at Eenadu
In brief
The government issued a Government Order allocating Rs. 20 crores for the development of the historic Veyi Stambhala Gudi temple.
Wargal Municipal Commissioner T. Venkanna and other officials visited the temple, where they were felicitated and discussed plans for parking and beautification in coordination with the Endowments Department.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
వడ్డేపల్లి : చారిత్రక వేయి స్తంభాల దేవాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీంతో ఆలయ ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆలయాన్ని సందర్శించిన వరంగల్ నగరపాలక సంస్థ కమిషనర్ టి.వెంకన్న, మున్సిపల్ అధికారులను దేవాదాయ శాఖ తరఫున సన్మానించారు. బతుకమ్మ, దసరా ఉత్సవాల సందర్భంగా నగరంలోని ఆలయాల వద్ద విద్యుద్దీపాలంకరణ, పారిశుద్ధ్య పనులను సమర్థంగా నిర్వహించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ వెంకన్న మాట్లాడుతూ.. వేయి స్తంభాల గుడి ముందు పార్కింగ్ స్థలం ఏర్పాటు, సుందరీకరణకు దేవాదాయ శాఖతో సమన్వయంతో చర్యలు చేపడతామన్నారు. స్థానిక గృహ యజమానులతో చర్చించి, నష్టపరిహారం చెల్లించి, కలెక్టర్ అనుమతితో అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఈవో డి.అనిల్‌కుమార్, ప్రధాన అర్చకులు, ఆలయ సిబ్బంది, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)