Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దీపావళి ఎఫెక్ట్: ఢిల్లీలో డేంజర్ బెల్స్.. అత్యంత ప్రమాదకర స్థాయికి ఎయిర్ క్వాలిటీ
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Following Diwali, Delhi's air quality severely deteriorated to hazardous levels, prompting warnings from the Indian Meteorological Department (IMD) regarding dense smog.
The RJD MP Manoj Jha criticized the central and Delhi governments, while Delhi Minister Kapil Mishra accused the opposition of using pollution as a pretext to target Diwali and Sanatana Dharma.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
మూలిగే నక్కమీద తాటి కాయ పడ్డట్లు ఉంది ఢిల్లీ పరిస్థితి. దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా చెప్పుకునే రాజధాని నగరం.. దీపావళి పండగ తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) దారుణంగా పడిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కాలుష్య కోరల్లో చిక్కుకుని రాజధాని ప్రజలు.. దీపావళి కాలుష్యంతో ఊపిరి పీల్చుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు.
దీపావళి పండుగ తర్వాతి రోజు సోమవారం (2026 నవంబర్ 9)న ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ తీవ్రంగా క్షీణించింది. ఉదయం 6 గంటలకు సిటీ మొత్తం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 366గా నమోదు కావడం . వాతావరణ కేంద్రం వెరీ పూర్ (చాలా దారుణం ) జాబితాలో చేర్చింది. మరోవైపు 15 మానిటరింగ్ స్టేషన్లలో AQI 400 పైన నమోదు కావడం ఆందోళన కలిగించే విషయం.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)