Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
దీపావళి పండుగ వేళ భారీ వ్యాపారం.. దేశవ్యాప్తంగా రూ.5 లక్షల కోట్ల అంచనా! - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
The Confederation of All India Traders (CAIT) estimated that nationwide Diwali sales will reach Rs. 5 lakh crore this year. The group noted a 55% year-on-year increase in automobile sales and strong consumer demand for indigenous products and traditional decorations.
In Delhi, major markets like Chandni Chowk and Sadar Bazaar are experiencing high footfall as merchants look to recover from previous protest-related losses.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
దేశవ్యాప్తంగా దీపావళి పండుగ సీజన్ వ్యాపార వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ ఏడాది పండుగ సీజన్లో దేశవ్యాప్తంగా సుమారు రూ.5 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) అంచనా వేసింది. ఢిల్లీలోనే దాదాపు రూ.80,000కోట్ల వాణిజ్యం నమోదవుతుందని వెల్లడించింది. ఈ పండుగ సీజన్ దేశవ్యాప్తంగా వ్యాపారులకు మంచి అవకాశాలను తీసుకొచ్చిందని సీటీఐ చైర్మన్ బ్రిజేష్ గోయల్ తెలిపారు.వినియోగదారులు స్వదేశీ ఉత్పత్తుల కొనుగోలుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని పేర్కొన్నారు. గత నెలలో ర్యాలీలు, నిరసనల కారణంగా వ్యాపార నష్టాలను ఎదుర్కొన్న ఢిల్లీ వ్యాపారులు.. దీపావళి అమ్మకాల ద్వారా ఆ…
ఆటోమొబైల్ విక్రయాలు 55 శాతందేశవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు సానుకూలంగా సాగుతున్నాయనడానికి ఆటోమొబైల్ అమ్మకాల గణాంకాలే నిదర్శనమని గోయల్ అన్నారు. ఇటీవల విడుదలైన నివేదిక ప్రకారం రిటైల్ ఆటోమొబైల్ విక్రయాలు 55 శాతం పెరిగినట్లు తెలిపారు. ఇందులో ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 70 శాతం, ద్విచక్ర వాహనాల విక్రయాలు 52 శాతం, త్రీ-వీలర్ల అమ్మకాలు 110 శాతం వృద్ధి సాధించాయని వివరించారు. ఈ గణాంకాలు మార్కెట్లో వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్ ఉందని సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది పండుగ సీజన్లో ప్రజలు స్వదేశీ వస్తువులకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని బ్రిజేష్ గోయల్ తెలిపారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)