Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
అక్టోబరులో వాహన విక్రయాలు అదుర్స్
By Eenadu1 min read at Eenadu
In brief
In October, the wholesale sales of passenger vehicles in India surpassed 5 lakh units, driven by the festive season of Dussehra and Diwali.
Maruti Suzuki, Hyundai, and Mahindra recorded their highest monthly sales during this period.
Maruti Suzuki senior executive Partho Banerjee estimated that the total supply to dealers was between 5.25 and 5.3 lakh units, representing a 13-15% increase over October 2025.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
డీలర్లకు 5 లక్షలకు పైగా కార్ల సరఫరా
దసరా-దీపావళి పండగల నేపథ్యంలో, అక్టోబరులో దేశీయంగా ప్రయాణికుల వాహనాల (కార్లు, జీపులు, వ్యాన్ల) టోకు విక్రయాలు రికార్డు స్థాయిలో 5 లక్షల మార్కును అధిగమించాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా వంటి కంపెనీలు తమ అత్యధిక నెలవారీ విక్రయాలను నమోదు చేశాయి. అక్టోబరులో అన్ని కంపెనీలు కలిసి డీలర్లకు 5.25-5.3 లక్షల వాహనాలు సరఫరా చేసి ఉండొచ్చని మారుతీ సుజుకీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ అంచనా వేశారు. 2025 అక్టోబరు నాటి 4.6 లక్షల వాహనాల కంటే ఇవి 13-15% అధికం.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)