Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
దీపావళి వేడుక.. విభిన్న సంస్కృతి, సంప్రదాయాలతో నిర్వహణ
By Eenadu2 min read at Eenadu
In brief
The article describes how various North Indian communities in Nizamabad (Induru), including Maharashtrians, Marwaris, and Gujaratis, celebrate Diwali over five to six days with distinct cultural traditions.
It details the specific rituals, such as Vasu Baras, Dhanteras, and Bhai Dooj, practiced by these groups.
The report is based on information from local residents in the Nizamabad district.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూస్టుడే, నిజామాబాద్ సాంస్కృతికం ఉపాధి, వ్యాపారాల కోసం నిజాం కాలంలోనే ఇందూరుకు వచ్చి స్థిరపడిన రాజస్థానీయులు, గుజరాతీయులు, మరాఠీలు, ఇతర ఉత్తర భారతీయులు దీపావళి పండుగను ప్రత్యేకంగా నిర్వహిస్తుంటారు. సాధారణంగా ధన త్రయోదశి(ధన్ తెరస్), దీపావళి రెండు రోజుల పండుగ. అయితే వారు ఐదు, ఆరు రోజులు నిర్వహిస్తారు. శుక్రవారం నుంచి ప్రారంభమైన ఉత్సవాల ప్రత్యేకతలను తెలుసుకుందాం.
జిల్లాలో వెయ్యికిపైౖగా మహారాష్ట్రీయుల కుటుంబాలు ఉంటాయి. ఆరు రోజులు చేసుకునే పండుగలో మొదటి రోజైన శుక్రవారం వసు బారస్ పేరుతో ఆవు దూడను పూజించి, ధన్ తెరస్ రోజున ధన్వంతరి జయంతి సందర్భంగా బంగారం, కొత్త వస్తువులను కొంటాం. ముఖ్య ఉత్సవం ధన్వంతరి పూజ, నరక చతుర్దశి. నాలుగో రోజున లక్ష్మీ పూజస్ పేరుతో లక్ష్మీదేవి, గణపతి, సరస్వతీ, కుబేరుడిని కొలుస్తాం. ఐదో రోజు బలిప్రతిపదా, పాడ్వా పేరుతో భర్త భార్యకు కానుకలు ఇస్తారు. చివరి రోజు భాయ్ దూజ్న సోదరులు తమ చెల్లెళ్లకు కానుకలు అందిస్తారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)