Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Delhi: రామ్‌లీలా మైదానంలో ర్యాలీకి భారీ ఏర్పాట్లు
By Eenadu1 min read at Eenadu
In brief
The Delhi Police granted permission for a large rally by the INDIA alliance on November 1 at Ramlila Maidan, subject to several restrictions.
The rally is in response to the resignation demands of Chief Election Commissioner Gyanesh Kumar.
The police deployed over 4,000 personnel and central forces for security, while local MPs reviewed logistical arrangements for workers traveling from Telangana.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
దిల్లీ: కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేయాలని ఇండియా కూటమి నవబంర్ 1న దిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహిస్తున్న భారీ ర్యాలీకి దిల్లీ పోలీసులు అనుమతులిచ్చారు. అయితే సభ నిర్వహణకు సంబంధించి పలు ఆంక్షలు విధించారు. కార్యక్రమాన్ని ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల్లోగా ముగించాలని, రామ్‌లీలా మైదానంలో రాత్రి ఎవరూ ఉండకూడదని స్పష్టం చేశారు. సీసీటీవీ కెమెరాలు, తాగునీరు, మరుగుదొడ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించారు. దిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ శనివారం రామ్‌లీలా మైదానంలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
అనంతంరం రామ్‌లీలా మైదానం మీదుగా ఆదివారం ప్రయాణం చేయాలనుకుంటున్న వాళ్లు ప్రత్యామ్నాయ మార్గాను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. ర్యాలీ జరిగే ప్రాంతాంలో ఎలాంటి జరగకుండా 4,000 వేలకుపైగా పోలీసు సిబ్బందితోపాటు, కేంద్ర బలగాలను మోహరించినట్లు తెలిపారు. ఈ ర్యాలీకి తెలంగాణ నుంచి వచ్చే కార్యకర్తల రవాణా, బస్సుల పార్కింగ్, ఇతర వసతుల ఏర్పాట్ల కోసం ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, వేం నరేందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లను సమీక్షించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)