Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
రాహుల్ మార్చ్‌కు నో పర్మిషన్.. లాస్ట్ మినిట్‌లో ఢిల్లీ పోలీసుల ట్విస్ట్
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Delhi Police denied permission for Rahul Gandhi's planned march in Connaught Place on November 1, citing concerns over law and order and the festive season, while simultaneously granting approval for a larger INDIA alliance rally at Ramlila Maidan.
Police also imposed specific conditions on the rally, including a 10 AM to 5 PM time window, a ban on lingering after the rally, and the installation of 200 CCTV cameras, alongside AI-based facial recognition software.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
న్యూఢిల్లీ: ఇండియా కూటమి నవంబర్ 1న రాంలీలా మైదాన్‌లో నిర్వహించ తలపెట్టిన భారీ బహిరంగ సభకు ఢిల్లీ పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్నాట్ ప్లేస్ నుంచి చేపట్టాలనుకున్న యాత్రకు మాత్రం పోలీసులు అనుమతి నిరాకరించారు. రాహుల్ గాంధీ పాదయాత్రకు సంబంధించి ఎలాంటి దరఖాస్తు అందలేదని తెలిపారు. శాంతి భద్రతల సమస్యలు, పండుగ సీజన్ నేపథ్యంలో కన్నాట్ ప్లేస్‌లో రాహుల్ మార్చ్‌కు అనుమతి ఇవ్వలేమని తేల్చిచెప్పారు.
నవంబర్ 1న రామ్‌లీలా మైదాన్‌లో భారత కూటమి నిర్వహించనున్న భారీ ర్యాలీకి ముందుగా ఢిల్లీలో జరిగే మార్చ్‌లో పాల్గొనాల్సిందిగా రాహుల్ గాంధీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు కన్నాట్ ప్లేస్ సమీపంలోని మింటో రోడ్ జంక్షన్ నుంచి ప్రారంభం కానున్న ఈ యాత్ర అజ్మేరీ గేట్ గుండా వెళ్లి రామ్‌లీలా మైదాన్‌లో ముగుస్తుంది. ఈ యాత్రలో తనతో కలిసి నడవాలని రాహుల్ కోరారు. అయితే, కన్నాట్ ప్లేస్‌లో రాహల్ యాత్రకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)