Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
కరువు ముప్పుపై సర్కారు నిర్లక్ష్యం : చాడ కిషన్రెడ్డి
By NT News telugu||2 min read at Namasthe Telangana
In brief
BRS MLC Chada Kishore Reddy alleged that the Congress government is negligent in taking pre-emptive measures against the looming drought conditions in the state due to El Nino.
He made these remarks during a press conference in Tekulapalli along with former MLA Banoth Haripriya Naik.
They also demanded the immediate formulation of an action plan to efficiently utilize irrigation resources.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
టేకులపల్లి, అక్టోబర్ 24 : ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఇల్లెందు నియోజకవర్గ ఇన్చార్జి చాడ కిషన్రెడ్డి విమర్శించారు. టేకులపల్లి మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియా నాయక్తో కలిసి మాట్లాడారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎల్నినో ప్రభావంపై గత ఆరు నెలలుగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా తగిన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. గోదావరి, కృష్ణా నదుల నుండి…
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు నమోదు, పార్టీ సభ్యత్వాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో పట్టభద్రులను కలిసి ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతున్నామని, కళాశాలలు, గ్రామాలు, పట్టణాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 12 వేల సభ్యత్వాలు సాధించడమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)