Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించాం.. అర్బన్ నక్సలిజాన్ని కూడా అంతం చేస్తం: ప్రధాని మోడీ
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Prime Minister Narendra Modi addressed the National Unity Day celebrations in Ekta Nagar, Gujarat, stating that Naxalism has been eradicated from rural and Adivasi areas.
He pledged to eliminate urban Naxalism, attributed India's development and poverty reduction to national unity, and warned that the conspiracies of 'urban Naxals' pose a threat to the country's stability.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only V6 Velugu so farWhat is this?
గాంధీనగర్: దేశంలో నక్సలిజాన్ని లేకుండా చేశాం.. అర్బన్ నక్సలిజాన్ని కూడా అంతం చేస్తామని ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లోని ఏక్తానగర్లో నిర్వహించిన జాతీయ ఐక్యత దివాస్ వేడుకల్లో ప్రధాని మోడీ పాల్గొన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ.. నక్సలైట్ల హింస నుంచి దేశానికి విముక్తి కల్పించామని చెప్పారు.
గ్రామీణ, ఆదివాసీ ప్రాంతాలకు నక్సల్స్ పీడ నుంచి విముక్తి కలిగిందన్నారు. నక్సల్స్ పీడ తొలగడంతో అన్ని ప్రాంతాలకు రోడ్డు, టెలికాం సేవలు పెరుగుతున్నాయని చెప్పారు. భారత్లో పేదరికం భారీగా తగ్గిందని ప్రపంచబ్యాంక్ నివేదిక చెప్పిందని.. 2014 నుంచి భారత్లో క్రమంగా నిరుపేదల సంఖ్య తగ్గుతోందన్నారు. దేశంలో 100 కోట్ల మందికి సురక్ష ఆరోగ్య బీమా కల్పిస్తున్నామని చెప్పారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)