Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
డేటింగ్ యాప్‌లో పరిచయం.. పెళ్లి కోసం కెనడా నుంచి వచ్చిన మహిళ.. ఇది మామూలు ట్విస్ట్ కాదుగా!
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
A woman from Canada traveled to Neemrana, Rajasthan, to meet a man she met on a dating app, but he rejected her upon meeting after learning she was approximately 61 years old.
She subsequently filed a complaint with the Canadian consulate, and the local police have detained both individuals for questioning.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఆమెది కెనడా. అతనిది ఇండియా. డేటింగ్ యాప్ ద్వారా పరిచయం పెంచుకున్నారు. ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తన ప్రియుడి కోసం పది వేల కిలోమీటర్లు దాటి ఇండియా వచ్చింది ఆ ప్రేయసి. కానీ ఆమెను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ప్రియుడు షాక్ గురయ్యాడు. పెళ్లి గిల్లి ఏదీ వద్దురా దేవుడా అంటూ ఆమెను రిజెక్ట్ చేయడంతో కేసుల వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ స్టోరీ సోషల్ మీడియాలో గా మారింది.
డేటింగ్ యాప్‌లో పరిచయమైన యువకుణ్ణి పెళ్లి చేసుకోవాలని కెనడా నుండి రాజస్థాన్‌కు వచ్చిన మహిళను, వయసు కారణంగా యువకుడు తిరస్కరించాడు. దీంతో ఆమె కెనడా దూతావాసాన్ని సంప్రదించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)