Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ధనుష్ పొలిటికల్ ఎంట్రీపై చర్చ.. టీవీకే కీలక వ్యాఖ్యలు! - Visalaandhra
By Shanthi||1 min read at Visalaandhra
In brief
Written by a model, not by Visalaandhra · not verifiedAI summary· Generated October 21, 2026
There is ongoing speculation about Tamil actor Dhanush entering politics, fueled by the renaming of his fan club to the Dhanush Narpani Iyakkam.
The ruling Dravida Munnetra Kazhagam (DMK) in Tamil Nadu, via its party TVK, welcomed his potential entry. TVK spokesperson M. Sathyakumar stated that entering politics is a difficult journey requiring decades of effort, citing Vijay's political path as an example.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
తమిళ స్టార్ హీరో ధనుష్ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారనే ప్రచారం కొంతకాలంగా జోరుగా సాగుతోంది.ఆయన తన అభిమాన సంఘం పేరును ఃధనుష్ నర్పణి ఇయక్కంః(ధనుష్ సంక్షేమ ఉద్యమం)గా మార్చడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది.ఈ నేపథ్యంలో ధనుష్ రాజకీయ రంగ ప్రవేశంపై తమిళనాడులో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం (టీవీకే) స్పందించింది.ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకుంటే స్వాగతిస్తామని స్పష్టం చేసింది. టీవీకే అధికార ప్రతినిధి ఎం. సత్యకుమార్ ఈ అంశంపై మాట్లాడుతూ.. తమ పార్టీ రాజకీయ ప్రయాణం ఇతరులకు స్ఫూర్తిగా నిలిచి, వారు కూడా రాజకీయాల్లోకి రావాలనుకోవడం సంతోషకరమని అన్నారు.నటుడిగా ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలోనే విజయ్…
అంత సులభమైన ప్రయాణం కాదువిజయ్ ఇందుకోసం 30 ఏళ్లపాటు కృషి చేశారు. ఇది అంత సులభమైన ప్రయాణం కాదని సత్యకుమార్ పేర్కొన్నారు.రాజకీయ పార్టీని స్థాపించడం ఒక ఎత్తయితే.. దానిని నిలబెట్టుకోవడం, ఎన్నికల్లో విజయం సాధించడం మరో ఎత్తు అని అభిప్రాయపడ్డారు.రాజకీయాల్లోకి రావాలని భావించే వారు ఈ రంగానికి పూర్తిస్థాయిలో సమయాన్ని కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు.
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)