Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ధర్మవరం ప్రత్యేక బియ్యం కౌంటర్ ద్వారా ధరణి కేఎన్ఎం రకం బియ్యం విక్రయాలు –డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి - Visalaandhra
By Shanthi1 min read at Visalaandhra
In brief
డి.ఎస్.ఓ వంశీకృష్ణారెడ్డి ధర్మవరం పట్టణం ప్రజలకు ప్రత్యేక బియ్యం కౌంటర్ ద్వారా ధరణి కెఎన్ఎమ్ రకం బియ్యాన్ని విక్రయిస్తున్నట్లు తెలిపారు.
ఈ కౌంటర్ దుర్గమ్మ గుడి రోడ్డు సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేయబడింది.
మొత్తం 644 బస్తాల బియ్యం అందుబాటులో ఉంచగా, ఒక్కో బస్తా ధర రూ.1,300/-గా నిర్ణయించబడింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం పట్టణం ప్రజలకు ప్రత్యేక బియ్యం కౌంటర్ ద్వారా ధరణి కెఎన్ఎమ్ రకం బియ్యమును విక్రయాలు చేస్తున్నట్లు డి.ఎస్.ఓ వంశీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూదుర్గమ్మ గుడి రోడ్డు సమీపంలోని మున్సిపల్ కాంప్లెక్స్, లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధర్మవరం మండలంలోని ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ప్రత్యేక బియ్యం కౌంటర్ ద్వారా ధరణి కే ఎన్ ఎం రకం బియ్యాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగింది అని తెలిపారు.ఈ ప్రత్యేక బియ్యం కౌంటర్లో మొత్తం 644 బస్తాల బియ్యం, ఒక్కో బస్తాలో 26 కిలోల చొప్పున మొత్తం 16,744 కిలోల బియ్యం విక్రయానికి అందుబాటులో ఉంచడం జరిగింది అని తెలిపారు.…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)