Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Diesel vehicle: డీజిల్ వాహనదారులకు ‘ఫిల్టర్’ తిప్పలు
By Eenadu2 min read at Eenadu
In brief
The article explains that diesel vehicles equipped with Diesel Particulate Filters (DPF) face operational issues due to traffic congestion, which prevents the filter from regenerating properly.
It details how stop-and-go driving in cities causes the filters to block and trigger dashboard warnings.
Additionally, it notes that a consumer dispute resolution commission recently fined a manufacturer Rs. 1 lakh over such issues.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కాలుష్య నియంత్రణే ధ్యేయంగా డీజిల్ కార్లు సరికొత్త డీపీఎఫ్ (డీజిల్ పార్టిక్యులేట్ ఫిల్టర్) సాంకేతికతతో వస్తున్నాయి. ఇంజిన్ల నుంచి వచ్చే పొగను శుద్ధి చేసేందుకు ఈ సాంకేతికత ఉపయోగ పడుతుంది. దీని ఉద్దేశం మంచిదే అయినా కార్ల యజమానులకు మాత్రం తలనొప్పిగా మారుతోంది. నిత్యం రోడ్లపై ఉండే రద్దీ ఈ సాంకేతికత పనితీరుపై ప్రభావం చూపుతోంది. దీంతో వాహనాలు తరచూ మొరాయిస్తున్నాయి. ఇటీవల నమోదైన ఓ కేసులో వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సదరు తయారీ సంస్థకు రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. డీపీఎఫ్ సాంకేతికత పనిచేసే విధానం, దీనివల్ల వాహన యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో…
డీజిల్ ఇంజిన్ల నుంచి వెలువడే నల్లటి నైట్రోజన్ ఆక్సైడ్, ప్రమాదకరమైన కార్బన్ కణాలు(మసి) వాతావరణంలోకి విడుదల కాకుండా ఆపేందుకు ఈ డీపీఎఫ్ ఫిల్టర్ ఉపయోగపడుతుంది. దీన్ని సైలెన్సర్ పైభాగంలో అమర్చుతారు. ఇది నిండిపోయిన ప్రతిసారీ దానంతటదే శుభ్రమవుతుంది. ఈ ప్రక్రియనే సాంకేతిక పరిభాషలో ‘రీజనరేషన్’ అంటారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)


