Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
డిస్కంలో డైరెక్టర్ల వార్!
By NT News telugu3 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that internal conflicts have escalated at a power distribution company, with directors accusing each other of mismanagement and financial irregularities.
The disputes allegedly involve promotions, transfers, and the diversion of funds, with some reports suggesting a connection to a Chief Minister's advisor's PA.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
దక్షిణ డిస్కంలో అంతర్గత పోరు తారస్థాయికి చేరింది. గతంలో అధికారుల మధ్య గ్రూపు వార్ కొనసాగుతుండగా తాజాగా డైరెక్టర్లు గ్రూపులు కట్టారు. ఉన్నది నలుగురే డైరెక్టర్లు అయినా ఎవరికివారే అన్న తీరులో డిస్కం అభివృద్ధి విషయంలో ఒకరినొకరు నిందించుకుంటున్నారు. సాక్షాత్తు సీఎండీ జితేశ్ వీ పాటిల్ సమక్షంలో డైరెక్టర్ల మధ్యలో గొడవ జరగడం, ఒక దశలో ఆ ఇద్దరు డైరెక్టర్లు సీఎండీ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల డిస్కంకు నష్టం జరుగుతుందంటూ విభేదించడంతో గొడవ ముదిరింది. ముఖ్యంగా ప్రస్తుతం సీఎండీకి అత్యంత దగ్గరగా మొత్తం డిస్కంనే తన చెప్పుచేతల్లో నడుపుతున్న ఓ డైరెక్టర్ నిన్న మొన్నటివరకు తానొక్కడే అన్నట్లుగా వ్యవహరించారు.…
కొనసాగుతున్నదని, ఈ విషయంలో ఎవరికి ఏం కేటాయించారనేది తెలియకుండా ఎవరెవరి ఆర్డర్లు ఎప్పుడు వచ్చాయో బయటకు రాకుండా వాళ్లు తమ కొత్త డ్యూటీల్లో జాయిన్ తర్వాత మాత్రమే మిగతావారికి తెలిసేలా పకడ్బందీగా వ్యవహారం చేస్తున్నారు. ఈ క్రమంలోనే లక్షల రూపాయలు చేతులు మారాయని, ఇద్దరు అధికారులు తాము ఆపరేషన్స్‌లో పనిచేస్తుండగానే వారికి ఎమ్మార్టీ వంటి చోట్ల ప్రమోషన్‌కు అవకాశం కల్పించాల్సి ఉండగా అలా కాకుండా ఒక్కొక్కరి దగ్గర పెద్ద ఎత్తున తీసుకుని అదే ఆపరేషన్స్ విభాగానికి పంపించారంటూ వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారానికి బాధ్యుడుగా చీఫ్ అధికారి ఉండగా వెనకుండి నడిపించింది మాత్రం ప్రస్తుతం డిస్కంను…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)