Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Donald Trump: అమెరికాకు చరిత్రలోనే ఇదొక భారీ వెనుకడుగు: ట్రంప్
By Eenadu1 min read at Eenadu
In brief
Donald Trump commented on the Republican setbacks in the US midterm elections, claiming the US took a historic step back and the stock market lost $3 trillion in a single day.
He also stated that his administration will bounce back stronger on Truth Social.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ప్రతికూల ఫలితాలు రావడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల ఫలితాలతో అమెరికా.. చరిత్రలోనే భారీ వెనుకడుగు వేసిందని పేర్కొన్నారు. తన హయాంలో దూసుకుపోయిన స్టాక్ మార్కెట్ కూడా.. ఈ ఎన్నికల ఫలితాల కారణంగా ఒక్క రోజులోనే 3 ట్రిలియన్ డాలర్ల నష్టాన్ని చవిచూసిందని చెప్పారు. కానీ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదని.. తాము తిరిగి పుంజుకుంటామని, గతంలో కన్నా మరింత గొప్పగా, బలంగా తయారవుతామని ‘ట్రూత్ సోషల్’ వేదికగా ధీమా వ్యక్తం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)