Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Donald Trump: ఎన్నికలు నిజాయతీగా జరిగాయని నమ్ముతున్నారా?: ట్రంప్
By Eenadu1 min read at Eenadu
In brief
The article notes that Trump announced his readiness to accept the results just days before his reversal, and previously claimed the results were a historic setback for America.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ‘ట్రూత్ సోషల్’ వేదికగా సందేహాలు లేవనెత్తారు. ఎన్నికల ఫలితాల విశ్వసనీయతను ప్రశ్నిస్తూ చేశారు. ‘‘ఈ ఎన్నికలు నిజాయతీగా జరిగాయని ఎవరైనా నిజంగా నమ్ముతున్నారా? ఒపీనియన్ పోల్స్ అంచనాలు ఇంత భారీ తేడాతో ఎలా తప్పుతాయి? ముందస్తు ఓటింగ్ సమయంలో ఒక్కసారిగా భారీ సంఖ్యలో ఓట్లు వచ్చిపడ్డాయి. దీంతో ఆ తర్వాత ఎంతమంది ఓటర్లు నేరుగా వచ్చి ఓటు వేసినా గెలుపు అసాధ్యం అన్నట్లుగా మారిపోయింది. ఇదంతా మెషీన్ల మాయాజాలమే. ఇక్కడ ఓటర్ల కంటే యంత్రాలకే ఎక్కువ ప్రాధాన్యం దక్కింది’’ అని పేర్కొన్నారు.
ఇటీవల నిర్వహించిన అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ప్రతికూల ఫలితాలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫలితాలను అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ట్రంప్ యూటర్న్ తీసుకోవడం గమనార్హం! ఈ ఎన్నికల ఫలితాలతో అమెరికా.. చరిత్రలోనే భారీ వెనుకడుగు వేసిందని అంతకుముందు ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే, తాము తిరిగి పుంజుకుంటామని, గతంలో కన్నా మరింత బలంగా మారతామని ధీమా వ్యక్తం చేశారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)