Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
DPDP ACT: డిజిటల్ వార్తా సంస్థల పిటిషన్పై.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
The Digital News Publishers Association (DNPA) petitioned the Supreme Court against the Digital Personal Data Protection (DPDP) Act-2023, arguing it could negatively impact journalism.
The Supreme Court issued notices to the central government but declined to grant an interim stay on the law's implementation.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం-2023 నిబంధనలు జర్నలిజం స్వేచ్ఛపై ప్రభావం చూపే అవకాశం ఉందంటూ డిజిటల్ న్యూస్ పబ్లిషర్స్ అసోసియేషన్ (DNPA) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై మంగళవారం (అక్టోబర్27) విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే, చట్టం అమలుపై మధ్యంతర స్టే విధించేందుకు నిరాకరించింది. ఈ కేసు విచారణ నవంబర్ 17 కు వాయిదా వేసింది.
సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట DNPA తరఫున సీనియర్ న్యాయవాది మాధవి దివాన్ వాదనలు వినిపించారు. ఈ చట్టం వార్తా సేకరణ, పరిశోధనాత్మక జర్నలిజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. వార్తలు ప్రచురించడానికి ముందు సంబంధిత వ్యక్తుల అనుమతి తీసుకోవాల్సి వస్తే సకాలంలో సమాచారాన్ని ప్రజలకు అందించడం కష్టమవుతుందని అన్నారు. కొన్ని అంశాలను రిపోర్ట్ చేయడానికి అనుమతి కోరాల్సిన పరిస్థితి ఏర్పడితే న్యూస్రూమ్ల పనితీరు దెబ్బతింటుందని, ఇది దారితీయవచ్చని వాదించారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)