Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
- KCR celebrated Dussehra at his residence in Erravelli on Tuesday. The event was attended by his family members, including BRS Working President KTR, and several party leaders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Dussehra Celebrations | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాసంలో మంగళవారం దసరా వేడుకలు జరిగాయి. ఎర్రవెల్లిలోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి కేసీఆర్ సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు.
వేద పండితుల సమక్షంలో వాహన పూజ, ఆయుధ పూజలు నిర్వహించిన కేసీఆర్.. అనంతరం శమీవృక్షానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వేడుకల్లో పాల్గొన్న కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)