Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏఐఎస్ఎఫ్ జూలూరుపాడు మండల నూతన కమిటీ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
జూలూరుపాడులోని వికాస్ డిగ్రీ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ అధ్యక్షతన మండల మహాసభ జరిగింది.
ఈ మహాసభలో అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జూలూరుపాడు మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
మండల అధ్యక్షుడిగా బానోత్ దినేష్, కార్యదర్శిగా గుగులోతు అనిల్ ఎన్నికయ్యారని, మరో 23 మంది సభ్యులతో నూతన కమిటీని ఏర్పాటు చేశారని ఈ వార్త తెలుపుతుంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
– మండల అధ్యక్షుడిగా బానోత్ దినేష్, కార్యదర్శిగా గుగులోతు అనిల్
జూలూరుపాడు, నవంబర్ 28 : అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) జూలూరుపాడు మండల నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. జూలూరుపాడులోని వికాస్ డిగ్రీ కళాశాలలో శనివారం ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గుగులోత్ వంశీ అధ్యక్షతన నిర్వహించిన మండల మహాసభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా నరసాపురం గ్రామానికి చెందిన బానోత్ దినేష్, మండల కార్యదర్శిగా మాచినేనిపేట గ్రామానికి చెందిన గుగులోతు అనిల్‌తో పాటు మరో 23 మంది సభ్యులతో నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)