Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Earthquake | వనువాటు తీరంలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
A major earthquake measuring 6.9 magnitude struck off the coast of Vanuatu on Saturday, followed by a 6.3 magnitude tremor.
The Pacific Tsunami Warning Center issued tsunami warnings for coastal areas within 300 kilometers of the epicenter, while experts confirmed that Australia faced no tsunami threat.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Earthquake : ద్వీపదేశమైన వనువాటు తీరంలో శనివారం భారీ భూకంపం నమోదైంది. 6.9, 6.3 తీవ్రతతో రెండు భూకంపాలు నమోదయ్యాయి. దీంతో ఈ భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని దక్షిణ పసిఫిక్ తీర ప్రాంతానికి సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ భూకంపం వల్ల సంభవించిన నష్టంపై ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. ప్రాణ, ఆస్తి నష్టం గురించిన ఎలాంటి సమాచారం ఇప్పటికి అందుబాటులో లేదు.
పసిఫిక్ తీరంలోనే ఉన్న ఆస్ట్రేలియాకు ఎలాంటి సునామీ ముప్పు లేదని నిపుణులు తెలిపారు. అమెరికా జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) ఈ భూకంపం, సునామీ హెచ్చరికల వివరాల్ని వెల్లడించింది. యూఎస్జీఎస్ తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ సోలా ప్రాంతానికి 200 కిలోమీటర్ల దూరంలో మధ్యాహ్నం 12.31 గంటలకు 6.9 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ తర్వాత కొంతసేపటికి 6.3 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. వాయువ్య వనువాటు తీరంలోని సముద్ర జలాల్లో 10 కిలోమీటర్ల లోతున ఈ భూకంపం సంభవించింది. దీంతో భూకంప కేంద్రానికి 300 కిలోమీటర్ల పరిధిలోని తీర ప్రాంతాల్లో సునామీ వచ్చే అవకాశాలున్నాయని పసిఫిక్ సునామీ…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)