Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Visalaandhra
Vekuva’s reading of Visalaandhra’s report
ఏడాది ముందే ఎల్నినో ముప్పు పసిగట్టొచ్చు.. శాస్త్రవేత్తల కొత్త పరిశోధన - Visalaandhra
By Shanthi2 min read at Visalaandhra
In brief
Scientists from the Australian CSIRO and Melbourne University have identified a new method to predict El Niño and La Niña events up to 12 months in advance, according to a study published in Science Advances.
The researchers analyzed over 7,500 historical forecasts and found that starting predictions during La Niña conditions yields more reliable long-term forecasts.
The scientists noted that the method requires further testing before it can be implemented in weather prediction systems, where it could eventually help governments and farmers prepare for extreme weather events.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: only Visalaandhra so farWhat is this?
ప్రపంచ వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపే ఎల్నినో, లానినా పరిణామాలను ఏడాది ముందుగానే అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు కొత్త మార్గాన్ని గుర్తించారు. పసిఫిక్ మహాసముద్రంలో ముందుగా ఉన్న పరిస్థితులను విశ్లేషించడం ద్వారా 12 నెలల ముందే వాతావరణ మార్పులను అంచనా వేయవచ్చని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఈ విధానం అందుబాటులోకి వస్తే కరవులు, వరదలు, తీవ్ర ఉష్ణోగ్రతలపై ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకునేందుకు ఎక్కువ సమయం లభించనుంది. ఎల్నినో-సదరన్ ఆసిలేషన్ (ఈఎన్ఎస్ఓ) అనేది పసిఫిక్ మహాసముద్రంలోని ఉష్ణోగ్రతలు, వాతావరణ పరిస్థితుల్లో ఏర్పడే మార్పులకు సంబంధించిన సహజ ప్రక్రియ. ఇందులో ఎల్నినో, లానినా, తటస్థ…
ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఐఆర్ఓ, మెల్బోర్న్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తొమ్మిది దేశాల వాతావరణ నమూనాల ద్వారా రూపొందించిన 7,500కు పైగా పాత అంచనాలను విశ్లేషించారు. ఈ పరిశోధనలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. అంచనా ప్రారంభించే సమయంలో పసిఫిక్ మహాసముద్రంలో లానినా పరిస్థితులు ఉంటే, ఏడాది తర్వాతి వాతావరణ పరిస్థితులను కూడా నమూనాలు మెరుగ్గా అంచనా వేస్తున్నాయి. అదే తటస్థ పరిస్థితుల నుంచి అంచనా మొదలుపెడితే ఫలితాలు అంత విశ్వసనీయంగా ఉండటం లేదని గుర్తించారు. ఈ పరిశోధన వివరాలు ‘సైన్స్ అడ్వాన్సెస్్ణ జర్నల్లో ప్రచురితమయ్యాయి.లానినా పరిస్థితులు ఉన్నప్పుడు దీర్ఘకాలిక అంచనాలు మెరుగ్గా పనిచేస్తున్నాయని…
That is the opening of Visalaandhra’s story. The full report is on their site.
Read the full story at Visalaandhra (opens in a new tab)