Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తాం: మంత్రి పొంగులేటి
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Telangana Revenue Minister Ponguleti Srinivasa Reddy inaugurated development works in Yendulapuram municipality, including a Rs. 38 crore four-lane road and junction improvements, stating the municipality will become a model one.
He also addressed water conservation measures due to the upcoming El Niño weather phenomenon and requested cooperation from farmers.
Additionally, he urged BJP MPs to pressure the Central Government for support, despite the state government being different from the ruling party at the Centre.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఖమ్మం జిల్లా: ఏదులాపురం మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలో రూ.38 కోట్ల వ్యయంతో మద్దులపల్లి నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు నిర్మించనున్న నాలుగు లైన్ల రహదారి పనులతో పాటు సెంట్రల్ లైటింగ్, డివైడర్, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. అదేవిధంగా రూ.కోటి వ్యయంతో చేపట్టిన జంక్షన్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఏదులాపురాన్ని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మద్దులపల్లి నుంచి గొల్లగూడెం వరకు నాలుగు లైన్ల రహదారి నిర్మాణం పూర్తయితే ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)