Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఈఎస్ఐ క్లెయిమ్లు సులభతరం.. నిబంధనలు నోటిఫై
By Eenadu2 min read at Eenadu
In brief
కార్మిక రాజ్యబీమా సంస్థ (ESIC) ఈఎస్ఐ పరిధిలోని కార్మికులు, ఉద్యోగుల క్లెయిమ్లకు సంబంధించిన నిబంధనలను సులభతరం చేసింది.
సామాజిక భద్రత కోడ్, 2020ను అనుసరించి పాత నిబంధనల స్థానంలో ‘ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్ 2026’ను నోటిఫై చేసింది.
అనారోగ్య, ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించిన నిబంధనలను సవరించగా, పని ప్రదేశ ప్రమాదాల క్లెయిమ్లను కూడా సడలించింది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: favourable
- Ownership not yet recorded
- Coverage: 2 outlets · Compare coverage →
ESI Rules | ఇంటర్నెట్ డెస్క్: ఈఎస్ఐ పరిధిలోకి వచ్చే కార్మికులు, ఉద్యోగుల క్లెయిమ్లకు సంబంధించిన నిబంధనలను కార్మిక రాజ్యబీమా సంస్థ (ESIC) సులభతరం చేసింది. ఈ మేరకు అనారోగ్య, ప్రసూతి ప్రయోజనాలకు సంబంధించిన నిబంధనలను సవరించింది. సామాజిక భద్రత కోడ్, 2020ను అనుసరించి 1950 నాటి పాత నిబంధనల స్థానంలో ‘ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ రెగ్యులేషన్స్ 2026’ను ఈఎస్ఐసీ (ESIC) ఆదివారం నోటిఫై చేసింది.
సవరించిన నిబంధనల ప్రకారం.. ఎటువంటి పేపర్ వర్క్ లేకుండానే కార్మికులు, ఉద్యోగులు డీబీటీ ద్వారా ఆన్లైన్లో నిధులు పొందొచ్చు. అనారోగ్యం, మెటర్నిటీ క్లెయిమ్లను ఇకపై ఆటోమేటిక్గా ప్రాసెస్ చేస్తారు. ఇందుకు ఈఎస్ఐకి చెందిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మెడికల్ సర్టిఫికెట్ జారీ అయి ఉండాలి. యజమాని తన పోర్టల్ ద్వారా నెలవారీ రిటర్న్ను సమర్పించాలి. కార్మికుడి బీమా నంబర్తో పాటు బ్యాంకు ఖాతా కూడా ఆధార్తో అనుసంధానమై ఉంటే నేరుగా ఖాతాలోకి నిధులు జమ అవుతాయి. ఈ ప్రయోజనాల కోసం విడిగా దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)