Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఈవీ ఛార్జింగ్.. తప్పని వెయిటింగ్
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
The article reports that the RTC is facing charging delays and technical issues with its electric buses, leading to long waits at stations.
It also discusses the agency's plan to retrofit 240 old diesel buses into electric vehicles to save costs, while experts warn about safety risks and structural challenges associated with this process.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: cautious
- Ownership not yet recorded
- Coverage: only Namasthe Telangana so farWhat is this?
సిటీబ్యూరో, నవంబర్ 3 (నమస్తే తెలంగాణ) : నగరంలో పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా ప్రభుత్వ రవాణా సదుపాయం మెరుగవడం లేదు. ఓవైపు నగర విస్తృతి పెరుగుతున్నా అందుకు తగిన విధంగా రవాణా ఏర్పాట్లను కల్పించడంలో ఆర్టీసీ వెనకబడుతోంది. నగరంలో 3200 బస్సులున్నా ఇందులో 325 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చాలా బస్సులు పీక్ సమయాల్లో ఛార్జింగ్ స్టేషన్లకే పరిమితమవుతున్నాయి.
ఛార్జింగ్ స్టేషన్లలో బస్సులు తమవంతు వచ్చే వరకు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉంది. అందులోనూ కొన్ని ఛార్జింగ్ స్టేషన్లలో నిర్వహణ సరిగా లేకపోవడంతో గంటల తరబడి అందులోనే ఉండిపోవాల్సి వస్తుంది. మరికొన్ని సాంకేతిక సమస్యలతో నిర్వహణ మరమ్మతులో ఉంటున్నాయి. సాధారణంగా ఒక బస్సు ఫుల్ ఛార్జింగ్ చేస్తే సుమారు 240 కిలో మీటర్ల మేర ప్రయాణించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. కానీ అది క్షేత్రస్థాయిలో అన్ని కిలోమీటర్ల రావడం లేదని డ్రైవర్లు చెబుతున్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)