Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నూతన కమిటీల ఏకగ్రీవ ఎన్నిక
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
నల్లగొండ రూరల్ లో నవంబర్ 24న ఎల్ఐసీ సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఐసిఈయు నల్లగొండ బ్రాంచ్-1, బ్రాంచ్-2 లకు 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి.
బ్రాంచ్-1 నూతన కమిటీ అధ్యక్షుడిగా కొప్పు వెంకన్న, బ్రాంచ్-2 నూతన కమిటీ అధ్యక్షుడిగా ఏర్పుల యాదగిరి ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
నల్లగొండ రూరల్, నవంబర్ 24 : భారత జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ (ఐసిఈయు) నల్లగొండ బ్రాంచ్-1, బ్రాంచ్-2 లకు 2026-27 సంవత్సరానికి గాను నూతన కార్యవర్గ కమిటీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. నల్లగొండ బ్రాంచ్-1 నూతన కమిటీ అధ్యక్షుడిగా కొప్పు వెంకన్న, ఉపాధ్యక్షుడిగా వింజమూరి శ్రీనివాస్, కార్యదర్శిగా ఐతగోని లక్ష్మీనారాయణ, సంయుక్త కార్యదర్శులుగా గుండగోని శ్రీనివాస్, యర్కల యాదగిరి, కోశాధికారిగా లకడాపురం రామకృష్ణ, డివిజనల్ కౌన్సిల్ సభ్యుడిగా దేవగిరి అంజయ్య, కార్యవర్గ సభ్యులుగా పల్లపు లింగయ్య, శ్రీరామదాసు యాదగిరి, మద్దూరి రామకృష్ణ…
అదేవిధంగా నల్లగొండ బ్రాంచ్-2 నూతన కమిటీ అధ్యక్షుడిగా ఏర్పుల యాదగిరి, ఉపాధ్యక్షుడిగా జిన్నా శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శిగా చిలుకూరి రమేశ్, సంయుక్త కార్యదర్శిగా పెద్ది రమేశ్ గౌడ్, కోశాధికారి కె.చంద్రమోహన్, డివిజనల్ కౌన్సిల్ సభ్యుడిగా వేముల శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా మహమ్మద్ అఫ్సర్, జి.లక్ష్మణ్ ఏకగ్రీవంగా ఎన్నికైనారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి, సంస్థ అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)