Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Elon Musk | ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్‌లో నెమ్మదించిన స్టార్లింగ్ శాటిలైట్ నెట్వర్క్..!
By NT News telugu||1 min read at Namasthe Telangana
In brief
Written by a model, not by Namasthe Telangana · not verifiedAI summary· Generated October 21, 2026
A media report claims that Elon Musk ordered the slowing of Starlink's satellite network in Ukraine, which disrupted drone operations.
Musk has denied this, stating the military-use Starshield remains under US government control, while US officials also denied giving any such orders.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Elon Musk : మన దేశంలో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు (Internet Services) అందించాలని తహతహలాడుతున్న స్పేస్ ఎక్స్ సీఈవో (SpaceX CEO) ఎలాన్ మస్క్ (Elan Musk) కు సంబంధించి ఒకటి వెలుగులోకి వచ్చింది. ఎలాన్ మస్క్ ఆదేశాలతోనే ఉక్రెయిన్ (Ukraine) లో స్టార్‌లింక్ శాటిలైట్ నెట్వర్క్ (Starlink Sattellite Network) నెమ్మదించిందని ఓ మీడియా రిపోర్టు స్పష్టంచేసింది. కాగా స్టార్‌లింక్ ఉపగ్రహ నెట్వర్క్ నెమ్మదించడంవల్లే ఇటీవల ఉక్రెయిన్‌లో డ్రోన్ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. ఆ సందర్భంలో నెట్వర్క్ వేగాన్ని తగ్గించాల్సిందిగా ఎలాన్ మస్కే స్వయంగా ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ…
ఇద్దరు అమెరికా అధికారులు, సంబంధిత వర్గాలు విషయం చెప్పినట్లు ఆ మీడియా రిపోర్టు ఉటంకించింది. ఉద్దేశపూర్వకంగా నెట్వర్క్ వేగాన్ని తగ్గించాలని మస్క్ ఆదేశించారని, ఆ నిర్ణయం ఉక్రెయిన్‌లో ఆందోళన రేకెత్తించిందని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇదంతా అమెరికా యంత్రాంగాన్ని అయోమయానికి గురిచేసిందని పేర్కొన్నాయి. ఇటీవల రష్యాతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీజిల్ ఒప్పందం కుదుర్చుకున్న సమయంలోనే యుద్ధరంగంలో ఉక్రెయిన్ డ్రోన్లు వేగాన్ని కోల్పోయాయి. అమెరికా మద్దతు సన్నగిల్లడంతో రష్యాతో యుద్ధంలో ఉక్రెయిన్ వాడుతున్న స్టార్‌లింక్ కమ్యూనికేషన్ పరికరాలపై మస్క్ నియంత్రణలు విధించినట్లు వార్తలు రాగా వాటిని ఆయన…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)