Eenadu ·
Swadeshi Jagran Manch on Starlink: స్టార్‌లింక్‌కు అనుమతులు నిలిపేయండి: కేంద్రానికి RSS అనుబంధ సంస్థ విజ్ఞప్తి
By Eenadu||1 min read at Eenadu
Model summary
not written by Eenadu · not verifiedGenerated October 13, 2026
- Swadeshi Jagran Manch, an RSS-affiliated group, has requested that the Indian government deny permits for Starlink's satellite broadband services. The group cited national security concerns and condemned Elon Musk's critical remarks regarding the regulatory delay as irresponsible.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Sign in to give feedbackSwadeshi Jagran Manch | దిల్లీ: దేశంలో స్టార్‌లింక్ (Starlink) బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులను నిలిపివేయాలని ఆరెస్సెస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ (Swadeshi Jagran Manch) కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అనుమతుల జాప్యం విషయంలో భారత ప్రభుత్వంపై, వ్యాపారులపై స్టార్‌లింక్ అధిపతి ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. మస్క్ వ్యాఖ్యలు నిదర్శనమని స్వదేశీ జాగరణ్ మంచ్ జాతీయ కో-కన్వీనర్ అశ్వినీ మహాజన్ తప్పుబట్టారు.
దేశ జాతీయ భద్రతకు సంబంధించిన ఆందోళనలను కారణంగా చూపుతూ స్టార్‌లింక్‌ను నిరోధించే హక్కు భారత్‌కు ఉందని మహాజన్ పేర్కొన్నారు. తద్వారా అమెరికా వంటి వాణిజ్య భాగస్వాములకు సైతం ఒక సందేశం పంపొచ్చని అభిప్రాయపడ్డారు. స్టార్‌లింక్ సేవలు కమర్షియల్ సేవల ప్రారంభానికి మస్క్ అనుమతులు మాత్రమే కోరారని, భారత ప్రభుత్వం దాన్ని ఆమోదించడం గానీ, తిరస్కరించడం గానీ చేయలేదని పేర్కొన్నారు. అనుమతుల జాప్యంపై ఆరా తీయాలే తప్ప... భారత ప్రభుత్వం, వ్యాపారులు లక్ష్యంగా విమర్శలు చేయడం తగదని అభిప్రాయపడ్డారు. అవసరమైన అనుమతులు పొందకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్న ప్రయత్నం కనిపిస్తోందన్నారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)Related Stories
Eenadu ·
Official Laws of Cricket: క్రికెట్ నిబంధనల్లో సవరణలు.. ‘అఫీషియల్ లాస్ ఆఫ్ క్రికెట్’ యాప్‌లో వివరాలు
Times of India ·
IAF signs Rs 135cr contract with Indian startup for Mirage simulators to train its fighter pilots - The Times of India
The Hindu ·
Mahanadi river dispute to be resolved soon, says Odisha CM
Prajasakti ·
విద్యుత్ కేంద్రాలకు రోజుకు75,500 టన్నుల బొగ్గు సరఫరా - యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తున్న సింగరేణి, తెలంగాణ జెన్కో
How this was analysed
Read by a model across 1 source.
Confidence: High
Blind ReadEvery figure on this page is an estimate produced by a model reading this article’s own sentences, and each one is published with what it was measured from. Where we could not measure something confidently, the number is left out rather than rounded into one.
Scored by gemini-3.1-flash-lite under the Standard v1 rubric, with the publisher's identity removed. How this works →
How we measure coverage