Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఏం ట్యాలెంట్రా బాబూ.. రెంట్‌కు డబ్బులు లేవని.. రూ.37 లక్షలు ప్రింట్ చేశాడు!
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
In Nagpur, Maharashtra, police discovered approximately ₹85 lakh worth of counterfeit currency, including fully printed ₹500 notes worth ₹37 lakh, inside a rented room in the Kharbi area.
The tenant, Pushpak Krishna Bhandarkar, allegedly threatened the landlord, Ramesh, with a knife when asked to vacate the premises.
Police have launched an investigation to arrest the suspect, who is currently believed to be in Mumbai.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఇండియాలో టాలెంట్ కు కొదవ లేదు అంటుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు నిజమే అనిపిస్తుంది. లేకపోతే రెంటుకు డబ్బులు లేవని ఏకంగా 37 లక్షల రూపాయలు ప్రింట్ చేయడమేంటి..? ఈ న్యూస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ గా మారింది.
మహారాష్ట్ర నాగ్‌పూర్ సిటీలోని ఖర్బీ ప్రాంతంలో ఒక అద్దె గదిలో సుమారు 85 లక్షల రూపాయల విలువైన నకిలీ నోట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో పూర్తిగా ముద్రించినవి 37 లక్షల రూపాయల నకిలీ నోట్లు, సగం ముద్రించినవి రూ.48 లక్షల నోట్లు ఉండటం చూసి పోలీసులు షాకయ్యారు
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)

