Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎమర్జెన్సీ పొరపాటే.. దానికి కారణం అతడే: సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు
By V6 Velugu2 min read at V6 Velugu
In brief
Sonia Gandhi stated in an interview with The Guardian that declaring the Emergency in India was a mistake, attributing the decision to pressure from Sanjay Gandhi and some senior Congress leaders, despite her mother-in-law Indira Gandhi's democratic reservations.
She noted that Rajiv Gandhi had advised waiting for the upcoming elections, but Sanjay Gandhi insisted on imposing the Emergency instead.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 4 outlets · Compare coverage →
ఇండియాలో ఎమర్జెన్సీ విధించి దాదాపు 50 ఏండ్లు పూర్తవుతున్నా ఇప్పటికీ అప్పటి పరిస్థితులను గురించి రాజకీయంగా చర్చ నడుస్తుంటుంది. కాంగ్రెస్ ను టార్గెట్ చేసేందుకు ఇతర రాజకీయ పార్టీలు ఎమర్జెన్సీ వాడుతుంటారు. ముఖ్యంగా బీజేపీ లాంటి పార్టీలు ఎమర్జెన్సీ ఇటీవలే జరిగింది అన్నట్లుగా ప్రచారం చేస్తూ వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎమర్జెన్సీపై సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ పొరపాటేనని పేర్కొనడం చర్చనీయంశంగా మారింది.
సోనియా గాంధీ తన మెమాయిర్ ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ రిలీజ్ కు ముందు.. ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమర్జెన్సీ గురించి మాట్లాడారు. ఎమర్జెన్సీ కానీ.. దానికి కారణం మాజీ ప్రధాని ఇందిరా గాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ అని అన్నారు.
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)