Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Sonia Gandhi stated in an interview with a British daily that imposing the 1975 Emergency was a mistake.
She alleged that her mother-in-law, Indira Gandhi, also realized it was a mistake but faced immense pressure from Sanjay Gandhi and other family members.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Sonia Gandhi : దేశంలో 1975లో (Emergency) విధించిన ఘటనకు సంబంధించి కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమర్జెన్సీ విధించాలనే నిర్ణయం ఓ పొరపాటేనని అన్నారు. తన అత్తగారు, నాటి ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) కూడా అప్పట్లో తనది పొరపాటు నిర్ణయం అని భావించి ఉండవచ్చని చెప్పారు. తన ఆత్మకథ త్వరలో పుస్తక రూపంలో విడుదల కానున్న నేపథ్యంలో ఓ బ్రిటిష్ దినపత్రిక (British Daily) కి ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
నాడు సంజయ్ గాంధీని నిలువరించి ఉంటే ఎమర్జెన్సీ తర్వాత జరిగిన నష్టంలో చాలావరకు నివారించగలిగేవారని అభిప్రాయపడ్డారు. ‘ఎమర్జెన్సీ విధించడం పొరపాటే. ఇందిర కూడా అదేవిధంగా భావించి ఉంటారు. ఎమర్జెన్సీ నిర్ణయంపై కుటుంబంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీనిని రాజీవ్గాంధీ కూడా వ్యతిరేకించారు. వచ్చే ఎన్నికల వరకు వేచి ఉండాలని తన తల్లికి చెప్పినప్పటికీ.. ఆమె చిన్న కుమారుడు సంజయ్ మాత్రం ఎమర్జెన్సీకి పట్టుబట్టారు. ప్రతిపక్షం తన తల్లిని నాశనం చేస్తుందని, వారిని కట్టడి చేయాలని ఓ రోజు ఫ్యామిలీ డిన్నర్లో వాదించారు.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)