Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Prajasakti
Vekuva’s reading of Prajasakti’s report
ఎంఎల్సి ఎన్నికల ఓటర్ దరఖాస్తులు 14,348 పెండింగ్
By Prajasakti1 min read at Prajasakti
In brief
రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటరు నమోదు కోసం స్వీకరించిన ఫారం-19 దరఖాస్తుల్లో 14,348 ఇంకా పెండింగ్లో ఉన్నాయని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు నియోజకవర్గాల పరిధిలోని 227 మండలాల నుంచి మొత్తం 31,952 దరఖాస్తులు అందగా, వీటిలో 17,209 ఆమోదించగా, 395 తిరస్కరించారు.
పెండింగ్లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని రెండు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు సంబంధించి ఓటరు నమోదు కోసం స్వీకరించిన ఫారం-19 దరఖాస్తుల్లో 14,348 ఇంకా పెండింగ్లో ఉన్నాయి. వీటిని వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు గురువారం ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని తూర్పు-పశ్చిమ గోదావరి, కృష్ణా-గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాల పరిధిలోని 227 మండలాల నుంచి మొత్తం 31,952 దరఖాస్తులు అందాయి. వీటిలో 17,209 దరఖాస్తులను ఆమోదించగా, 395 దరఖాస్తులను తిరస్కరించారు. మరో 14,348 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి.ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో…
That is the opening of Prajasakti’s story. The full report is on their site.
Read the full story at Prajasakti (opens in a new tab)