Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎమ్మెల్యే కూనంనేనికి కార్పొరేటర్ మునిగడప పద్మ వినతి
By NT News telugu2 min read at Namasthe Telangana
In brief
Kukunneni Sambasivarao, the MLA of Kothagudem, received a memorandum from Corporator Munigadapa Padma and others requesting the continuation of Aasara pensions for Singareni pensioners earning less than Rs.
2,000 and for beneficiaries who were previously denied pensions due to minor technical issues. During the event, officials publicly promised to review these cases and allow the pensions.
Subsequently, 44 beneficiaries in the 16th division were approved for the pensions.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
రుద్రంపూర్, నవంబర్ 13 : సింగరేణి పెన్షన్స్ రూ.2 వేల లోపు వస్తే ఆసరా పెన్షన్కి అనుమతించాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకి 16వ డివిజన్ కార్పొరేటర్ మునిగడప పద్మ, సిపిఐ కార్పొరేటర్స్, గిరిజన సంఘం నాయకులతో కలిసి వినతి పత్రాన్ని అందించారు. శుక్రవారం స్థానిక కొత్తగూడెం క్లబ్లో జరిగిన ఆసరా పెన్షన్ కార్యక్రమంలో ఎమ్మెల్యేకి వినతిపత్రం అందించిన కార్పొరేటర్ మునిగడప పద్మ కరెంటు బిల్లు, నాలుగు చక్రాల వాహనం తదితర చిన్న చిన్న సాంకేతిక లోపంతో 360 డిగ్రీల పేరుతో ప్రొసీడింగ్స్ ఇవ్వకుండా ఆపిన లబ్ధిదారులకు కూడా ప్రొసీడింగ్స్ ఇచ్చి పెన్షన్స్ మంజూరు చేయాలని కోరారు. గత ఐదారు సంవత్సరాల క్రితం…
స్థానికంగా చుట్టుపక్కల వారిని విచారించి వారికి నాలుగు చక్రాల వాహనం లేదని తెలితే వారికి కూడా పెన్షన్స్ మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి విన్నవించారు. ఎమ్మెల్యే అధికారుల దృష్టికి తీసుకెళ్లి అనంతరం సంబంధిత అధికారులు రూ.2 వేల లోపు సింగరేణి పెన్షన్ ఉంటే చేయూత పెన్షన్ కు అనుమతిస్తామని సభాముఖంగా హామీ ఇచ్చారని ఆమె తెలిపారు. చిన్న చిన్న సాంకేతిక కారణాలతో ఆగిన పెన్షన్లపై కూడా మరోసారి పునర్ పరిశీలన చేసి అధికారులు తెలిపారన్నారు. అనంతరం 16వ డివిజన్లో 44 మంది లబ్ధిదారులకు చేయూత పెన్షన్లు మంజూరు అయినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మేయర్ మూడ్ గణేష్ చేతుల మీదుగా…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)