Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్టీపీసీలో మేనేజర్లు
By Eenadu2 min read at Eenadu
In brief
ఎన్టీపీసీ లిమిటెడ్, దిల్లీ, ఫైనాన్స్ విభాగంలో 40 మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది.
దరఖాస్తుదారులు సీఏ/ సీఎంఏ అర్హత, ఉద్యోగానుభవంతో దరఖాస్తు చేసుకోవచ్చు, రాత పరీక్ష/ సీబీటీ, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి.
అన్‌రిజర్వుడ్‌కు 21, ఈడబ్ల్యూఎస్‌లకు 03, ఓబీసీ-ఎన్సీఎల్లకు 09, ఎస్సీలకు 05, ఎస్టీలకు 02 పోస్టులు కేటాయించారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
ఎన్టీపీసీ లిమిటెడ్, దిల్లీ.. ఫైనాన్స్ విభాగంలో 40 మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టులు భర్తీ చేయనుంది. వీటికి సీఏ/ సీఎంఏ, ఉద్యోగానుభవంతో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూలతో నియామకాలుంటాయి.
మొత్తం ఉద్యోగాల్లో మేనేజర్ (ఫైనాన్స్) 15, డిప్యూటీ మేనేజర్ (ఫైనాన్స్) 25 ఉన్నాయి. వీటిల్లో అన్‌రిజర్వుడ్‌కు 21, ఈడబ్ల్యూఎస్‌లకు 03, ఓబీసీ-ఎన్సీఎల్లకు 09, ఎస్సీలకు 05, ఎస్టీలకు 02 కేటాయించారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)