Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్పీఎల్లో ఎంటీఎస్ పోస్టులు
By Eenadu2 min read at Eenadu
In brief
నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (ఎన్పీఎల్), దిల్లీ, 25 మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టుల భర్తీని ప్రకటించింది.
దరఖాస్తుదారులకు పదో తరగతి అర్హత ఉండాలని, రాత పరీక్ష ద్వారా నియామకాలు ఉంటాయని తెలిపింది.
దరఖాస్తు గడువు 23.12.2026 వరకు ఉందని, వేతన శ్రేణి రూ.18,000 - 56,900 అని పేర్కొంది.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: only Eenadu so farWhat is this?
సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ కౌన్సిల్ పరిధిలోని నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ (ఎన్పీఎల్), దిల్లీ.. 25 మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు భర్తీచేయనుంది. వీటికి పదో తరగతితో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షతో నియామకాలుంటాయి.
రాత పరీక్ష ఓఎంఆర్ విధానంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో ఉంటుంది. ప్రశ్నాపత్రం హిందీ, ఇంగ్లిషుల్లో పదో తరగతి స్థాయిలో ఉంటుంది. వ్యవధి రెండు గంటలు. నాలుగు అంశాల నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ల నుంచి 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి. జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ల నుంచి 50 ప్రశ్నల చొప్పున ఇస్తారు. ప్రశ్నకు మూడు మార్కులు. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కులనే తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)