Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఎనర్జీ డ్రింక్‌లపై రగడ
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
[PUBLISHER] reports that the Food Safety and Standards Authority of India (FSSAI) has filed court documents in the Delhi High Court alleging that PepsiCo and Monster Beverages are cheating consumers by selling high-caffeine beverages as 'energy drinks'.
The companies, along with Reliance Consumer, Red Bull, and Hell Energy, have challenged the FSSAI's decision to ban the term 'energy drink', arguing they were not given prior warning or a chance to be heard.
The Delhi High Court has allowed the companies to sell their existing stock with 'energy drink' labels while the case is pending.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
న్యూఢిల్లీ, నవంబర్ 4: అధిక కేఫీన్ ఉన్న పానీయాలను ‘ఎనర్జీ డ్రింక్’లుగా విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నాయని పెప్సీకో, మాన్స్టర్ బేవరేజ్లపై భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పత్రాల్లో పేర్కొన్నట్టు తెలుస్తున్నది. ‘ఎనర్జీ డ్రింక్’ పదం వినియోగంపై నిషేధాన్ని సమర్థించే క్రమంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తన వైఖరిని మరింత కఠినతరం చేసినట్టు ఈ పత్రాలు వెల్లడిస్తున్నాయి.
2017లో విడుదల చేసిన స్టింగ్ పానీయాన్ని దేశీయ మార్కెట్లో ఎనర్జీ డ్రింక్‌గా విస్తృతంగా పరిచయం చేసిన పెప్సీకో, మాన్స్టర్ బేవరేజ్‌లు.. ఈ ఏడాది జూన్‌లో వచ్చిన ఎఫ్ఎస్ఎస్ఏఐ నిర్ణయాన్ని వేర్వేరుగా కోర్టులో సవాల్ చేశాయి. ‘ఎనర్జీ డ్రింక్’ పదాన్ని ఉపయోగించొద్దన్న నిర్ణయం తీసుకునే ముందు తమకు హెచ్చరిక ఇవ్వలేదని, తమ వాదన వినేందుకు అవకాశం కల్పించలేదని ఆ కంపెనీలు వాదించాయి. దీంతో ఢిల్లీ హైకోర్టు పాత స్టాక్‌పై ఉన్న ‘ఎనర్జీ డ్రింక్’ లేబుళ్లతో అమ్మకాలు పూర్తిచేసుకునేందుకు కంపెనీలకు అనుమతిచ్చింది. ఈ కేసు విచారణ ఈ వారం చివర్లో జరుగనున్నది. కాగా, బిలియనీర్ ముఖేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ కన్స్యూమర్‌తో…
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)