Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · V6 Velugu
Vekuva’s reading of V6 Velugu’s report
ఎన్ని ఇబ్బందులున్నా ఇందిరమ్మ ఇండ్లు ఆగవు : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
By V6 Velugu1 min read at V6 Velugu
In brief
Minister Ponguleti Srinivas Reddy stated that the Indiramma housing scheme will not be stopped despite the government's financial difficulties.
He announced that a third phase of housing allocations will be made across 23 constituencies, and he inaugurated construction work for Indiramma towers in Mahabubnagar and Rajendranagar constituencies.
A lucky draw was subsequently held to select beneficiaries for the housing units.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
At a glance
- Tone: even
- Ownership not yet recorded
- Coverage: 3 outlets · Compare coverage →
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇందిరమ్మ ఇండ్ల పథకం ఆగదని హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లక్షల కోట్ల మా నెత్తిన పెట్టి పోయిందని గుర్తుచేశారు. గురువారం మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్దేవుర్పల్లిలో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణ పనులకు మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్తో కలిసి పొంగులేటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్యూర్ పరిధిలోని ఇందిరమ్మ టవర్ల నిర్మాణాలను వచ్చే దీపావళి కల్లా పూర్తి చేస్తామన్నారు.
వచ్చే పండుగను ఇందిరమ్మ ఇండ్లలో జరుపుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. "మరో మూడు విడతల్లో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం. క్యూర్పరిధిలోని 23 నియోజకవర్గాల్లో ఇండ్ల కేటాయింపు పారదర్శకంగా, ఎలాంటి భేదాలు లేకుండా చేపడుతున్నాం. గత పాలకులు పేదల ఇండ్ల నిర్మాణంలో సొల్లు పురాణం చెప్పారు. ప్రజా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు ప్రధాన హామీలను నెరవేరుస్తున్నాం" అని మంత్రి తెలిపారు. అనంతరం ఇందిరమ్మ టవర్స్ లబ్ధిదారుల ఎంపిక కోసం లక్కీ డ్రా నిర్వహించారు. తొలుత కవిత రాథోడ్ అనే మహిళకు సీ-బ్లాక్లో 603వ ఫ్లాట్ మంజూరు కాగా, మంత్రులు ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే…
That is the opening of V6 Velugu’s story. The full report is on their site.
Read the full story at V6 Velugu (opens in a new tab)