Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి
By Eenadu2 min read at Eenadu
In brief
Vijayanagaram District Collector S. Ramasundar Reddy announced that preparations for the municipal elections in Vijayanagaram, Bobbili, and Nellimarla are complete.
He stated that 322 polling stations are set up, and staff and materials have been allocated.
The polling will occur from 7 AM to 5 PM on Sunday, with vote counting scheduled for the 3rd of next month.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
విజయనగరం రూరల్: జిల్లాలో నగరపాలక, పురపాలక ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు. శనివారం విజయనగరంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లను వివరించారు. జిల్లాలో విజయనగరం, బొబ్బిలి, నెల్లిమర్ల మూడు మున్సిపాలిటీల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయని, మొత్తం 322 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల అబ్జర్వర్ సమక్షంలో సిబ్బంది ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసి, ప్రతి పోలింగ్ కేంద్రానికి అవసరమైన సిబ్బందిని కేటాయించినట్లు పేర్కొన్నారు.…
ఎన్నికల విధులు, కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించే సిబ్బందికి రెండు విడతలుగా ఇప్పటికే సమగ్ర శిక్షణ అందించినట్లు వెల్లడించారు. వచ్చే నెల 3వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నామని, విజయనగరం రాజీవ్ స్టేడియంతోపాటు నెల్లిమర్లలో స్థానిక కళాశాలలో, బొబ్బిలిలో కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఎస్పీ పర్యవేక్షణలో పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. సున్నిత, అత్యంత సున్నిత పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియో కెమెరాల ద్వారా వెబ్‌కాస్టింగ్, లైవ్ టెలికాస్ట్ ఏర్పాటు చేశామని, మూడు ప్రాంతాల నుంచి నిరంతరం ఎన్నికల ప్రక్రియను…
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)