Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
Andhra news: ఏపీలో పురపోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తి: ఎన్నికల సంఘం
By Eenadu2 min read at Eenadu
In brief
The State Election Commission Secretary Mallikarjuna stated that all preparations are complete for the urban local body elections scheduled for November 1.
He mentioned that polling will occur from 7 AM to 5 PM, with contingency plans in place for areas affected by the Arnab cyclone and heavy rains.
The election commission is also prepared to conduct polling on November 2 if necessary based on reports from district collectors.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
అమరావతి: నవంబరు 1న జరిగే పురపోరుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున తెలిపారు. ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించి అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. 100 పట్టణ స్థానిక సంస్థలకు గాను 8 పూర్తి స్థాయిలో ఏకగ్రీవం కావడంతో మిగిలిన 92 స్థానాల్లో పోలింగ్‌కు సిబ్బంది పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నారని మల్లికార్జున వెల్లడించారు. నవంబరు 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుందని చెప్పారు. తుపాను, వర్షాల ఇబ్బందుల దృష్ట్యా ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఆయా జిల్లాల…
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
That is the opening of Eenadu’s story. The full report is on their site.
Read the full story at Eenadu (opens in a new tab)