Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Eenadu
Vekuva’s reading of Eenadu’s report
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల జోరు
By Eenadu||1 min read at Eenadu
In brief
In Kurnool city, an independent candidate named Dharmendra campaigned door-to-door in the 32nd ward.
He told the media that he has been accessible to locals for the past 30 years and urged voters to support him to ensure urban development.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
కర్నూల్ టౌన్(ఈటీవీ): కర్నూలు నగరంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నగరంలోని 32వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న ధర్మేంద్ర ఇంటింటికీ వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి మీడియాతో మాట్లాడుతూ.. గత 30 ఏళ్ల నుంచి 32వ వార్డులో స్థానికులకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. 32వ వార్డులో స్వతంత్ర అభ్యర్థులే గెలిచారని, ఇప్పుడు కూడా స్వతంత్ర అభ్యర్థి విజయం ఖాయం అని ఆశాభావం వ్యక్తం చేశారు. స్నేహపూర్వక వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని, నగర అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాలని సూచించారు. కోవ్వోత్తి గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
This is Eenadu’s reporting. Read it where it was published.
Read the full story at Eenadu (opens in a new tab)