Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Namasthe Telangana
Vekuva’s reading of Namasthe Telangana’s report
ఏపీ ఎమ్మెల్యేకు తెలుగు వర్సిటీ పురస్కారానికి సర్కార్ బ్రేక్
By NT News telugu1 min read at Namasthe Telangana
In brief
The state government halted the selection of an AP TDP MLA for the Telugu University award following objections from Telangana activists.
The article also covers the Telangana State Electricity Regulatory Commission granting approval to purchase 800 MW of power from the Singareni coal-based thermal plant for 25 years at a capital cost of ₹9,595.99 crore, and the scheduling of the 36th All India Kisan Sabha national conference in Nalgonda.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలుగు వర్సిటీ విశిష్ట పురస్కారం ఎంపికకు రాష్ట్ర ప్రభుత్వం బ్రేకులు వేసింది. వర్సిటీ ప్రతిపాదనలను తిరస్కరించినట్టు సమాచారం. ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యేను ఈ పురస్కారానికి వర్సిటీ ఎంపికచేసిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ ఇటీవలే వెలుగులోకి తీసుకొచ్చింది. తెలంగాణ వాదులు కూడా వర్సిటీ ప్రతిపాదనలపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు.
హైదరాబాద్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): సింగరేణి సంస్థ నిర్మిస్తున్న 800 మోగావాట్ల థర్మల్‌ప్లాంట్ నుంచి విద్యుత్తు కొనుగోలుకు ఈఆర్సీ అనుమతినిచ్చింది. స్టేజ్ -2 పవర్‌ప్లాంట్ నుంచి 25 ఏండ్ల పాటు విద్యుత్తు కొనుగోలుకు ఓకే చెప్పింది. రూ.9,595.99 కోట్ల మూలధన వ్యయంగా సింగరేణి డీపీఆర్‌లో పేర్కొనగా ప్రతిపాదిత టారిఫ్‌లు తుది ఆమోదం కాదని.. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని ఖరారుచేస్తామని ఈఆర్సీ పేర్కొన్నది. తుది పీపీఏను 60 రోజుల్లో సమర్పించాలని ఆదేశించింది.
That is the opening of Namasthe Telangana’s story. The full report is on their site.
Read the full story at Namasthe Telangana (opens in a new tab)