Analysis. Vekuva's measurement of another outlet's report. The reporting is the outlet's; the framing analysis is ours. · Andhra Jyothy
Vekuva’s reading of Andhra Jyothy’s report
ప్రజాభిప్రాయ సేకరణ రద్దు చేయాలి
By ABN1 min read at Andhra Jyothy
In brief
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో సోహం ఆగ్రో ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఇథనాల్ పరిశ్రమకు సంబంధించి ఈ నెల 20న జరిగిన ప్రజాభిప్రాయ సేకరణను రద్దు చేయాలని ‘సైంటిస్ట్స్ ఫర్ పీపుల్స్’ సంస్థ ప్రతినిధి కె.బాబూరావు డిమాండ్ చేశారు.
ఆయన రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ)కి ఫిర్యాదు చేస్తూ, ఈ ప్రక్రియలో వ్యతిరేకిస్తున్న వారిని అడ్డుకుని ముందుగా ఎంపిక చేసిన వారినే అనుమతించారని పేర్కొన్నారు.
రైతు స్వరాజ్యవేదిక కన్వీనర్ కన్నెగంటి రవి తదితరులకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని, ఏకపక్షంగా ఆర్డీవో ఈ సేకరణను ముగించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
This is an AI-estimated analysis and may not reflect the article's actual intent or the publisher's editorial position.
Read this page in English · Google Translate (opens translate.google.com in a new tab)Machine translation by Google, not checked by Vekuva
Home » Telangana » Nalgonda » Nalgonda Ethanol Plant Public Hearing Cancellation Demand
ABN , Publish Date - Nov 24 , 2026 | 05:01 AM
That is the opening of Andhra Jyothy’s story. The full report is on their site.
Read the full story at Andhra Jyothy (opens in a new tab)